Vijay Devarakonda Tops Most Desirable Man 2019 | Ram Charan | Prabhas

2020-03-18 2

Here's the list of most desirable men from tollywood. No place for mahesh babu and Allu Arjun.
#vijaydevarakonda
#ramcharan
#prabhas
#maheshbabu
#AlluArjun
#rampothineni
#mostdesirablemen2019
#tollywood

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి హిట్లతో డాషింగ్, డైనమిక్ హీరోగా పేరు తెచ్చుకొంటున్న విజయ్ దేవరకొండ మరోసారి సత్తా చాటాడు. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు పురుషులను పరిగణనలోకి తీసుకొని Most Desirable Man 2019 కోసం నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో విజయ్ దేవరకొండ టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకొన్నాడు.